Political Targeting
Systematic Abuse of Power in AP.. A Regime Built on Vendetta
The coalition government in Andhra Pradesh has unleashed a wave of organized police crime, blatantly violating law and justice to settle political scores. Leaders ...
The coalition government in Andhra Pradesh has unleashed a wave of organized police crime, blatantly violating law and justice to settle political scores. Leaders ...
రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్
భారత్–న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్. గాయం కారణంగా ఇషాన్ కిషన్ దూరం. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీ.
కెనడాపై అమెరికా సుంకాల తగ్గింపు
కెనడా నుంచి దిగుమతి చేసుకునే ప్లైవుడ్, కాగితపు ఉత్పత్తులు, యంత్రాలు, శీతలీకరణ పరికరాలపై అమెరికా సుంకాలను తగ్గింపు.
జోర్డాన్‌లో చర్చిపై కాల్పులు
జోర్డాన్‌లోని కరాక్ గవర్నరేట్‌లో చర్చిలో జరిగిన కాల్పుల్లో 8 మంది మృతి. 40 మందికి గాయాలు.
సోనియా గాంధీ సోషల్ మీడియా ఎంట్రీ
ఎక్స్‌లోకి సోనియా గాంధీ. రాజీవ్ గాంధీతో ప్రేమను గుర్తుచేసుకున్న తొలి పోస్టు.
అల్లూరి జిల్లాలో ఘోర పేలుడు
జిల్లాలో పినకోట సమీపంలో జిలెటిన్ స్టిక్స్ పేలుడు. ఘటనలో టీచర్ సహా 5 గురు మృతి.
కాసేపట్లో సీఎం నివాసానికి డిప్యూటీ సీఎం
చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశం కానున్న పవన్. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ,జడ్పీటీసీ పదవుల సర్దుబాటుపైనా చర్చ.
సీబీఐ చేతికి సాయికృష్ణ కేసు
హైకోర్టు ఆదేశాలతో కేసును హైదరాబాద్ జోనల్ కార్యాలయంకు వెళ్లి సీబీఐకి అప్పగించిన సిట్ అధికారులు. నేడు విజయవాడకు సీబీఐ బృందం.
న్యూజిలాండ్‌తో తొలి టీ20లో భారత్
క్రైస్ట్‌చర్చ్‌లోని హగ్లీ ఓవల్ వేదికగా తొలి టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
మెటాకు భారీ జరిమానా
న్యూ మెక్సికోలో వినియోగదారుల గోప్యతకు సంబంధించిన కేసులో మెటా సంస్థకు 25 బిలియన్ డాలర్ల చెల్లింపు ఆదేశం
బెంగళూరు–ముంబై వందే భారత్ స్లీపర్ రైలు
బెంగళూరు–ముంబై వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో ప్రారంభం. నవంబర్‌లో సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తాజా నివేదికలు వెల్లడి.

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
