Political Strategist
సొంత రాష్ట్రంలో చతికిలపడ్డ ప్రశాంత్ కిషోర్
ప్రముఖ రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) (పీకే) సొంత రాష్ట్రమైన బీహార్ (Bihar)లో ఘోరంగా చతికిలపడ్డారు. ఈసారి నితీష్ కుమార్ నేతృత్వంలోని కూటమి ఓడిపోతుందని, రాష్ట్రంలో మార్పు ఖాయమని, ...






