Political Speech

టీడీపీకి జ‌బ్బు ఉంది.. పార్టీలోనే ఎక్కువ పోరాడా.. - లోకేశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టీడీపీకి పెద్ద‌ జ‌బ్బు.. పార్టీలోనే ఎక్కువ పోరాడా.. – లోకేశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అనకాపల్లి జిల్లా యలమంచిలి (Yelamanchili) టీడీపీ నేతల్లో అసంతృప్తిబ‌య‌ట‌ప‌డింది. యలమంచిలి కేడర్ మీటింగ్‌లో లోకేష్ (Lokesh) ముందే పార్టీ ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు (Pragada Nageswara Rao) సమస్యలు చెప్పుకున్నారు. టీడీపీ కేడర్‌ ...