Political ReEntry
పొలిటికల్ రీఎంట్రీపై మెగాస్టార్ క్లారిటీ.. (వీడియో)
చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలపై మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం విశ్వక్‌సేన్ ప్రధాన పాత్రలో నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేశారు. జై ...