Political Media Debate
బిల్ గేట్స్‌కు సుఖ వ్యాధులు.. టీడీపీ మీడియా కథనంపై చర్చ
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌పై అమెరికాలో వెలుగులోకి వస్తున్న పాత పత్రాలు, ఆరోపణల నేపథ్యంలో మీడియా వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా భావించే ఆంధ్రజ్యోతి పత్రిక ఈనెల 1న ప్రచురించిన ...






