Political Marriages
61 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కిన బీజేపీ మాజీ అధ్యక్షుడు
61 ఏళ్ల వయస్సులో బీజేపీ (BJP) మాజీ అధ్యక్షుడు (Former President) పెళ్లిపీటలెక్కాడు. పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ (Dilip Ghosh) వివాహబంధంలోకి (Marriage) అడుగుపెట్టారు. ...