Political Leaders Temple Visit

కొండగట్టు కి పవన్ కళ్యాణ్

కొండగట్టు కి పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలోని జగిత్యాల జిల్లా ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక హెలీకాప్టర్‌లో ఆలయానికి చేరుకున్న పవన్‌కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ...