Political Controversy

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ - వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ – వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు దృష్టిలో సంప‌ద సృష్టి అంటే.. ఆయ‌న ఆస్తులు పెంచుకోవ‌డం, ఆయ‌న అనుచ‌రుల‌ ఆస్తులు పెంచుకోవ‌డం మాత్ర‌మే సంప‌ద సృష్టి అని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అన్నారు. రాష్ట్రంలో ...

సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు.. రాష్ట్రపతి ఆఫీస్‌ తీవ్ర స్పందన

సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు.. రాష్ట్రపతి ఆఫీస్‌ తీవ్ర స్పందన

కేంద్ర బడ్జెట్‌ (Union Budget) సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్ర‌నేత సోనియా గాంధీ (Sonia Gandhi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “అన్నీ తప్పుడు హామీలే ...

కాంగ్రెస్ నేత‌ల కుమ్ములాట‌.. గాంధీ భవన్‌లో ఉద్రిక్తత

కాంగ్రెస్ నేత‌ల కుమ్ములాట‌.. గాంధీ భవన్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాసగా మారింది. బీఆర్‌ఎస్ నుంచి కొత్తగా వచ్చిన నాయకులకు పార్టీ పదవులు కేటాయించడంపై రెండు వర్గాల మధ్య తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొందరు ...

ఎమ్మెల్యే కొలిక‌పూడి పార్టీ లైన్ దాటుతున్నారు - వ‌ర్ల రామ‌య్య‌

ఎమ్మెల్యే కొలిక‌పూడి పార్టీ లైన్ దాటుతున్నారు – వ‌ర్ల రామ‌య్య‌

క్ర‌మశిక్ష‌ణ క‌మిటీ ముందు టీడీపీ ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస్ విచార‌ణ పూర్త‌యింది. అధిష్టానం పిలుపు మేర‌కు విచార‌ణ‌కు హాజ‌రైన కొలిక‌పూడిపై క‌మిటీ ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. విచార‌ణ అనంత‌రం ...

ద‌మ్ముంటే నిరూపించు.. దేవాదాయ శాఖ‌మంత్రికి భూమ‌న స‌వాల్‌

ద‌మ్ముంటే నిరూపించు.. దేవాదాయ శాఖ‌మంత్రికి భూమ‌న స‌వాల్‌

తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వ్యాఖ్య‌ల‌కు తిరుప‌తి జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు, ...

2 ఎకరాల నుంచి రూ.931 కోట్లు ఎలా? - రోజా ప్రశ్న

2 ఎకరాల నుంచి రూ.931 కోట్లు ఎలా? – రోజా ప్రశ్న

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో అత్యంత సంపన్న సీఎంగా గుర్తింపు పొందిన సంగతి ఇటీవలే ఏడీఆర్ రిపోర్ట్ ద్వారా వెలుగుచూసింది. అయితే, ఈ విషయంపై మాజీ మంత్రి ఆర్.కే. రోజా తీవ్ర ...

ఏలూరులో జనసేన నేతల రేవ్ పార్టీ.. మ‌హిళ‌ల‌తో అశ్లీల నృత్యాలు

ఏలూరులో జనసేన నేతల రేవ్ పార్టీ.. మ‌హిళ‌ల‌తో అశ్లీల నృత్యాలు

రేవ్ పార్టీ క‌ల్చ‌ర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాకు పాకింది. కాంక్రీట్ న‌గ‌రాల క‌ల్చ‌ర్ నేడు ఏపీలోని మారుమూల ప‌ల్లెల‌కు వ‌చ్చి చేరింది. ఏలూరు జిల్లాలో 50 మంది అమ్మాయిలతో జ‌న‌సేన నేత ...

అంబేద్క‌ర్‌పై అమిత్ షా వ్యాఖ్య‌లు.. రాజీనామా చేయాల‌ని కాంగ్రెస్ డిమాండ్

అంబేద్క‌ర్‌పై అమిత్ షా వ్యాఖ్య‌లు.. రాజీనామా చేయాల‌ని కాంగ్రెస్ డిమాండ్

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం ...

అంబేద్క‌ర్‌పై అమిత్‌షా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌

అంబేద్క‌ర్‌పై అమిత్‌షా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌

లోక్‌స‌భ‌లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. రాజ్యాంగ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ రాజ్యాంగంపై సుదీర్ఘ చ‌ర్చ ...

అల్లు అర్జున్ అరెస్టులో రాజకీయ కుట్ర కోణం.. మార్గాని భ‌ర‌త్ ఆరోప‌ణ‌

అల్లు అర్జున్ అరెస్టులో రాజకీయ కుట్ర కోణం.. మార్గాని భ‌ర‌త్ ఆరోప‌ణ‌

ఇటీవల హైద‌రాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌ను అరెస్టు చేయ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంద‌ని, ఇందులో రాజ‌కీయ కుట్ర కోణం ఉందంటూ వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ ...