Police Threat
కాల్చిపారేస్తా నా కొడకా.. వైసీపీ నేతకు డీఎస్పీ బెదిరింపు
పులివెందుల (Pulivendula) జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల (Elections) సందర్భంగా డీఎస్పీ (DSP) మురళీనాయక్ (Murali Nayak) వీరంగం సృష్టించారు. తమను ఓట్లు (Votes) వేయనివ్వడం లేదని, రిగ్గింగ్ (Rigging)ను అడ్డుకోవాలని కోరుతూ ఓటర్లు ...