Police Press Meet
పెట్రోలింగ్ వెహికిల్స్ లేవా..? అందుకే నడిపించారా..?
By TF Admin
—
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో నిందితులను నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఘటనలపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta) ఇచ్చిన వివరణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యూఇయర్ సందర్భంగా ...






