police-initiatives

'సిరిసిల్ల‌లో పోలీస్ అక్క' – వినూత్న కార్య‌క్ర‌మాన్ని ఆవిష్కరించిన ఎస్పీ

‘సిరిసిల్ల‌లో పోలీస్ అక్క’ – వినూత్న కార్య‌క్ర‌మాన్ని ఆవిష్కరించిన ఎస్పీ

మహిళా భద్రతకు, విద్యార్థినుల సంక్షేమానికి అండగా నిలవడంలో భాగంగా సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘పోలీస్ అక్క’ పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం మహిళల భద్రతను మెరుగుపర్చడమే ...