Police Excesses

పోలీసుల థ‌ర్డ్ డిగ్రీ.. న‌డ‌వ‌లేని స్థితిలో గిరిజన యువకుడు

పోలీసుల థ‌ర్డ్ డిగ్రీ.. న‌డ‌వ‌లేని స్థితిలో గిరిజన యువకుడు

ఓ కేసు విష‌యంలో పోలీస్ స్టేష‌న్‌కు లాక్కెళ్లి, గిరిజ‌న యువ‌కుడిపై అత్యంత దారుణంగా దాడి చేసిన సంఘ‌ట‌న న‌ల్ల‌గొండ (Nalgonda) జిల్లా వాడ‌ప‌ల్లి (Vadapalli)లో చోటు చేసుకుంది. పోలీసుల దౌర్జ‌న్యం ఆల‌స్యంగా వెలుగులోకి ...