Police accountability Karnataka

బళ్లారి ఎస్పీ సస్పెండ్.. ఆత్మహత్యాయత్నం - కర్ణాటకలో సంచలనం

బళ్లారి ఎస్పీ సస్పెండ్.. ఆత్మహత్యాయత్నం – కర్ణాటకలో సంచలనం

కర్ణాటక రాష్ట్రంలో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. బళ్లారి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే ఐపీఎస్ అధికారి పవన్ నిజ్జూర్‌ను సస్పెండ్ చేస్తూ సిద్ధ రామ‌య్య ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ...