Playback Singer
శ్రేయా ఘోషల్ ‘ఎక్స్’ హ్యాక్.. ఫ్యాన్స్‌కు కీలక సూచన
By TF Admin
—
ఇండియన్ స్టార్ ప్లే బ్యాక్ సింగర్ శ్రేయా ఘోషల్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ ద్వారా తెలిపారు. ...