Pink Book
పింక్ బుక్ మెయిన్‌టైన్ చేస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో గురువారం మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో అరాచకాలు పెరిగిపోయాయని, ప్రశ్నించే వారిని వేధిస్తున్నారన్నారు. కాంగ్రెస్ దౌర్జన్యాలపై తాము పింక్ బుక్ ...