Petala Murthy
విశాఖ కూల్చివేతలకు జనసేన నేతే కారణం..?
విశాఖపట్నంలో జీవీఎంసీ చేపట్టిన “ఆపరేషన్ లంగ్స్”పై చెలరేగిన వివాదం తీవ్రరూపం దాల్చింది. స్ట్రీట్ వెండర్స్ అంతా రోడ్ల మీదకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. లక్షల మెజార్టీ ఇచ్చి కూటమి అభ్యర్థుల గెలిపించిన ...






