Pervaj Hossain Emon

పాకిస్తాన్ అత్యధిక ఓటములతో చెత్త రికార్డు!

పాకిస్తాన్ అత్యధిక ఓటములతో చెత్త రికార్డు!

పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ జట్టు (Cricket Team) పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. గత రెండు, మూడేళ్లుగా ఆ జట్టు ఏ ఫార్మాట్‌లోనూ సత్తా చాటలేకపోతోంది. సీనియర్ల ఫామ్‌లేమి, ఆటగాళ్ల మధ్య గొడవలు, బోర్డుకు-ఆటగాళ్లకు ...