Pedana Protest
రోడ్డెక్కిన రచ్చ.. జనసేన నేత ఆమరణ నిరాహార దీక్ష
కూటమిలో అంతర్గత పోరు రచ్చకెక్కింది. తెలుగుదేశం పార్టీ అరాచకాలను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ నాయకులు రోడ్డెక్కారు. పెడనలో టీడీపీ నేతల తీరును వ్యతిరేకిస్తూ నియోజకవర్గ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సీరం సంతోష్ ...