Payment Dues
రోడ్డెక్కిన ‘గోవాడ’ చెరకు రైతు.. బకాయిలు చెల్లించాలని డిమాండ్
అనకాపల్లి జిల్లా చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డెక్కారు. నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో రైతులు ఆందోళన బాటపట్టారు. రైతులకు, కార్మికులకు చెల్లించాలని బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ ...