Pay-per-view
రూ.50లకే ‘సితారే జమీన్ పర్ చిత్రం.. ఇండిపెండెన్స్ డే ఆఫర్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) ప్రస్తుతం యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సాధారణంగా ఈ సినిమా పే-పర్-వ్యూ మోడల్‌లో రూ.100కి అందుబాటులో ఉంటుంది. ...