passes away
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన, చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మన్మోహన్ సింగ్ చనిపోయినట్లుగా ...