Parliament Gesture
పాలస్తీనాకు మద్దతుగా ప్రత్యేక బాగ్‌తో ప్రియాంక.. అసలు సంగతేంటి..
వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈసారి పాలస్తీనా సమస్య పట్ల తన మద్దతును విభిన్నంగా వ్యక్తం చేశారు. పార్లమెంట్‌కి ఆమె పాలస్తీనా పేరు రాసిన ...