Pan-World Movie

SSMB29లో ప్రియాంక చోప్రా?

SSMB29లో ప్రియాంక చోప్రా?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB29పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి వచ్చిన తాజా వార్తలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ ...