Pan-India movie

ఎన్టీఆర్‌-ప్రశాంత్ నీల్ సినిమా కోసం రూ. 15 కోట్ల ఇల్లు సెట్

ఎన్టీఆర్‌-నీల్ సినిమా కోసం రూ. 15 కోట్లతో ఇంటి సెట్

‘దేవర’ బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం ...