Padma Awards Ceremony
పద్మ అవార్డులు అందుకున్న బాలయ్య, అజిత్
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల (Padma Awards) ప్రదానోత్సవం (Presentation Ceremony) సోమవారం రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) లో ఘనంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi ...