Paddy Plantation
బురద మడిలోకి దిగి.. వరి నాట్లు వేసిన ముఖ్యమంత్రి
By TF Admin
—
ఉత్తరాఖండ్ (Uttarakhand) ముఖ్యమంత్రి (Chief Minister) పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) నేడు రైతు (Farmer) అవతారం ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. శనివారం, ఖాతీమాలోని నగర తెరాయ్ (Terai) ప్రాంతంలో ...