Overload
విశాఖలో నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సు దగ్ధం.. ఓవర్ లోడ్ కారణం?
విశాఖ (Visakha) పట్టణంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు (Road)పై ప్రయాణిస్తున్న బస్సు(Bus)లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా బస్సులోంచి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ...






