Optiver job offer
రూ.2.5 కోట్ల ప్యాకేజీ.. రికార్డు సృష్టించిన హైదరాబాద్ విద్యార్థి
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ–హైదరాబాద్) మరోసారి దేశ దృష్టిని ఆకర్షించింది. ఐఐటీహెచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ ఏకంగా రూ.2.5 కోట్ల ...






