Opposition Support
వైఎస్ జగన్‌కు కేంద్ర రక్షణ మంత్రి ఫోన్
ఉపరాష్ట్రపతి (Vice President)ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న ఉద్దేశ్యంతో కమలనాథులు విపక్ష పార్టీలను సంప్రదించడం ప్రారంభించారు. ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థి పెట్టకుండా తమ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని బీజేపీ(BJP) ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఎన్డీయే(NDA) ...