Oommen Chandy
సీఎం ను ఇంటర్వ్యూ చేసిన హీరో
By Telugu Feed
—
సాధారణంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులను మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ చేయడం మనం చూస్తుంటాం. అయితే కేరళలో మాత్రం విభిన్న దృశ్యం కనిపించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను (Pinarayi Vijayan) మలయాళ ...






