Ongole Incident
దళిత సర్పంచ్ పూరి గుడిసె దహనం.. బాధ్యులపై చర్యలకు వైసీపీ డిమాండ్
By TF Admin
—
దళిత సర్పంచ్ పూరిగుడిసె దహనంపై వైసీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని ఉలిచిగ్రామంలో జరిగిన దళిత సర్పంచ్ కనుమూరి మహాలక్ష్మికి చెందిన ...






