ODI Cricket
ఆస్ట్రేలియా-ఎ సిరీస్‌కు రోహిత్-కోహ్లీ దూరం!
క్రికెట్ అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తే. టీమిండియా (Team India) దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Rohit Sharma)లు ఆస్ట్రేలియా-ఎ (Australia-A) తో జరగనున్న అనధికారిక సిరీస్ (Seriesలో పాల్గొనడం ...
హిట్‌మ్యాన్ కల తీరుతుందా?…కోహ్లీకి ఇదే ఆఖరా?
టీమిండియా (Team India) సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli) మరియు రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి, ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ...
టీమిండియా స్టార్‌ను వెనక్కి నెట్టిన ఇంగ్లండ్ కెప్టెన్!
తాజాగా విడుదలైన ఐసీసీ (ICC) ర్యాంకింగ్స్ (Rankings)లో ఇంగ్లండ్ కెప్టెన్ (England Captain), స్టార్ బ్యాటర్ బ్రంట్ (Brunt) అగ్రస్థానాన్ని అధిరోహించి సంచలనం సృష్టించింది. గతంలో పలుమార్లు నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచిన ...
రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక ప్రకటన
భారత క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లీ (Virat Kohli) , రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్ట్ క్రికెట్ నుండి అకస్మాత్తుగా రిటైర్ (Retire) అవ్వడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. దీంతో వారి భవిష్యత్తుపై, ముఖ్యంగా ...
34 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్
అంతర్జాతీయ క్రికెట్ (International Cricket) చరిత్ర (History)లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ప్రస్తుత ఐర్లాండ్ (Ireland) ఆటగాడు పీటర్ మూర్ (Peter Moor) ఒకరు. 34 ...
ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో నా కెరీర్ ముగిసింది: శిఖర్ ధావన్ వ్యాఖ్యలు!
టీమిండియా (Team India) ఓపెనర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న శిఖర్ ధావన్ (Shikhar Dhawan) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత తన కెరీర్ ముగింపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ...
ఇంగ్లండ్ వన్డే జట్టుకి కొత్త సారధి బెన్ స్టోక్స్?
ఇంగ్లండ్ వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా సీనియర్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ నియమితుడయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే, టీ20 జట్టుకు హారీ బ్రూక్ సారథ్యం వహించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా, ...
నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ వార్
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy) ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్‌కు పాకిస్తాన్ (Pakistan) ఆతిథ్యమిస్తోంది. ...