Next Hearing July 16

వంశీకి 'సుప్రీం'లో ఊరట.. విడుద‌ల‌కు లైన్ క్లియ‌ర్!

వంశీకి ‘సుప్రీం’లో ఊరట.. విడుద‌ల‌కు లైన్ క్లియ‌ర్!

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)కి సుప్రీంకోర్టు (Supreme Court)లో భారీ ఊరట (Relief) లభించింది. వంశీ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం, సుంక‌ర సీతామ‌హాల‌క్ష్మి (Sunkara ...