New Zealand Women's Cricket Team
మహిళల ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల
భారత్ (India), శ్రీలంక (Sri Lanka) సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న మహిళల వన్డే ప్రపంచకప్ (Women’s ODI World Cup)కు సంబంధించిన వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ (Schedule)ను నిన్న విడుదల (Released) చేశారు. ...