New Project
సూర్య ‘వాడివాసల్’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనున్నారా?
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran), సూర్య (Surya) కథానాయకుడిగా ‘వాడివాసల్’ (Vaadivaasal)చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఎన్నో ఏళ్లుగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ (Pre-Production) పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ...