NDAlliance
అలా ఉండండి.. వార్నింగ్ టీడీపీకా..? జనసైనికులకా..?
By Telugu Feed
—
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా కూటమిలో భాగస్వామ్యమైన టీడీపీ-జనసేన నాయకుల మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. నారా లోకేశ్ (Nara Lokesh)ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్‌తో ఈ విభేదాలు ...






