Navy Day Parade

ఈనెల 8న విశాఖలో మోదీ పర్యటన

ఈనెల 8న విశాఖలో మోదీ పర్యటన

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతారు. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ...