National Highway Crash

ఘోర రోడ్డు ప్రమాదం.. శ్రీ‌వారి భ‌క్తులు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. శ్రీ‌వారి భ‌క్తులు మృతి

చిత్తూరు జిల్లా(Chittoor District)లోని పలమనేరు (Palamaner) సమీప జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కళ్లుమూసేలోగా రహదారి రక్తసిక్తంగా మారిన ఈ ఘటన ...