National Crush

జిమ్‌లో రష్మిక మందన్నాకు గాయం!

జిమ్‌లో రష్మిక మందన్నాకు గాయం!

పుష్ప 2 సినిమాతో భారీ విజయంతో ఎంజాయ్ చేస్తున్న‌ నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన్నాకు గాయం అయ్యింది. జిమ్ చేస్తూ దురదృష్టవశాత్తూ గాయప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ ...