Nari Shakti
“నారీ శక్తి” దేశ అభివృద్ధికి శక్తి – ప్రధాని మోడీ కీలక సందేశం
“వికసిత్ భారత్” (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్య సాధనలో మహిళలు కీలక పాత్ర పోషించాలని, దేశ అభివృద్ధికి ‘నారీ శక్తి’యే ప్రధాన చోదక శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ఢిల్లీ ...






