Narayanapet
తోపుడు బండిపై మృతదేహం తరలింపు.. సీఎం నియోజకవర్గంలో దారుణం
By Telugu Feed
—
ముఖ్యమంత్రి (Chief Minister) నియోజకవర్గం(Constituency)లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడిని తోపుడు బండి (Push Cart)పై తరలించిన హృదయవిదారక ఘటన నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో జరిగింది. మృతదేహాన్ని ...






