Narayana Hostel

నారాయణ హాస్ట‌ల్‌లో దారుణం

నారాయణ హాస్ట‌ల్‌లో దారుణం

నారాయ‌ణ హాస్ట‌ల్‌లో దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా హ‌య‌త్‌న‌గ‌ర్‌లోని నారాయ‌ణ స్కూల్ హాస్ట‌ల్‌లో ఓ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. హ‌య‌త్ న‌గ‌ర్ నేతాజీ ...