Nandigam Suresh
జైల్లో ఎలా ఉంచాలో సీఎం కొడుకు చెబుతున్నాడు.. – సజ్జల కీలక వ్యాఖ్యలు
By K.N.Chary
—
గుంటూరులోని జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్‌కు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. అనంతరం జైలు బయట సజ్జల మీడియాతో మాట్లాడారు. నందిగాం సురేష్‌పై కూటమి ప్రభుత్వం కక్షసాధిస్తోందని, ...