Naidu Directives
ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెరగాలి.. – సీఎం చంద్రబాబు ఆదేశం
ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా వివిధ శాఖల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్స్ జరుగుతున్న తీరు గురించి ...