News Wire
-
01
నామినేషన్లకు నేడే చివరి రోజు
అక్టోబర్ 28న మున్సిపల్ పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు. అక్టోబర్ 19న నామినేషన్ల పరిశీలన, 21న ఉపసంహరణకు గడువు.
-
02
పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులు
తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులు. పుంగనూరు వెళ్లకూడదంటూ నోటీసులు ఇచ్చిన పోలీసులు.
-
03
పులివెందులలో టెన్షన్.. టెన్షన్..
అవినాష్ రెడ్డి ఇల్లు, వైయస్ఆర్సీపీ ఆఫీసు దగ్గర భారీగా పోలీసుల మోహరింపు. వైసీపీ ఆఫీసు, ఆడిటోరియం చుట్టూ ముళ్లకంచె ఏర్పాటు.
-
04
తిరుపతిలో నామినేషన్ పత్రాలు చించివేత
వైసీపీ మేయర్ అభ్యర్ధి నామినేషన్ పత్రాలు చూపించగానే లాక్కుని చించేసిన టీడీపీ శ్రేణులు. ఎంపీ గురుమూర్తిని అడ్డుకున్న పోలీసులు.
-
05
శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం
దసరా వేళ విషాదం. ఈతకు వెళ్లి డ్యామ్లోలో చిక్కుకుని ఐదుగురు మహిళలు దుర్మరణం.
-
06
పుంగనూరులో టీడీపీ అరాచకం
ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ నాయకులు కర్రలు, రాళ్లు, కత్తులతో దాడి. మిధున్ భధ్రతా సిబ్బందికి తీవ్ర గాయాలు.
-
07
హైదరాబాద్‌లో నీటి కొరత..
భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో హైదరాబాద్‌లో రోజుకు సుమారు 150 మిలియన్ గ్యాలన్ల నీటి లోటు ఉన్నట్లు నివేదికలు.
-
08
రియాద్‌పై హౌతీల క్షిపణి దాడి కలకలం
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని హౌతీలు క్షిపణి దాడి. ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
-
09
మేయర్ రిజర్వేషన్లు ఖరారు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
-
10
ఢిల్లీలో హై టెన్షన్
సుప్రీంకోర్టుకు విపక్షాల ర్యాలీ. కన్నాట్ ప్లేస్ నుంచి ర్యాలీగా బయల్దేరిన నేతలు. సీఈసీ రాజీనామా డిమాండ్ తో విపక్షాల ర్యాలీ






ఎన్వీ రమణ ఏడుపు ఎందుకు..? సీబీఐ మాజీ డైరెక్టర్ ప్రశ్న
రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తాజా వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ, న్యాయ వర్గాల్లో భారీ చర్చకు దారి తీశాయి. ఇటీవల ఓ వేదికపై మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వ కాలంలో ...