Nagarjuna

అక్కినేని నుంచి అల్లు వ‌ర‌కు.. 2024లో సంచ‌ల‌న ఘ‌ట్టాలు

అక్కినేని నుంచి అల్లు వ‌ర‌కు.. 2024లో సంచ‌ల‌న ఘ‌ట్టాలు

2024 సంవ‌త్స‌రంలో తెలుగు ఇండ‌స్ట్రీకి విజ‌యాలు ఎలా వ‌రించాయో.. వివాదాలు సైతం అదే స్థాయిలో వెంటాడాయి. ఒకర‌కంగా టాలీవుడ్‌లో ఈ ఏడాది చెల‌రేగిన వివాదాలు దేశాన్ని కుదిపేశాయ‌నే చెప్పాలి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప-2 ...