Naga Chaitanya
‘తండేల్’ మూవీ కలెక్షన్ల సునామీ
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తండేల్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతున్న ఈ మూవీ, కేవలం రెండ్రోజుల్లోనే రూ.41.20 కోట్ల గ్రాస్ ...
‘తండేల్’ టీమ్ హంగామా.. చందూ, డీఎస్పీ స్టెప్పులు వైరల్
నాగచైతన్య – సాయిపల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ‘తండేల్’ (Thandel) సినిమా విడుదలకు సిద్ధమైంది. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ...
సాయిపల్లవికి ఆరోగ్య సమస్య.. బెడ్ రెస్ట్ అవసరం!
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’ (Thandel Movie). ముంబైల్‌లో నిర్వహించిన ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్‌కు సాయిపల్లవి (Sai Pallavi) హాజరుకాలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు ...
తండేల్ ట్రైలర్.. శ్రీకాకుళం యాసలో అదరగొట్టిన చైతూ-సాయిపల్లవి
నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘తండేల్’ ట్రైలర్ (Thandel Trailer)మంగళవారం సాయంత్రం విడుదలైంది. విడుదలైన 14 గంటలు కూడా గడవకముందే సుమారు 6 మిలియన్ల వ్యూస్ ...
‘తండేల్’ నుంచి క్రేజీ అప్డేట్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్’. ఈ సినిమా విడుదలకు ముందు మరో క్రేజీ అప్డేట్‌ను చిత్రబృందం పంచుకుంది. ఇది అభిమానులలో ఆసక్తిని మరింత ...
‘బుజ్జితల్లి’ వీడియో సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న మ్యూజిక్!
నాగ చైతన్య – సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘తండేల్’ నుంచి ‘బుజ్జితల్లి’ వీడియో సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ పాటకు అద్భుతమైన ...
‘తండేల్’ న్యూ సాంగ్.. డ్యాన్స్‌తో అదరగొట్టిన చైతూ-సాయిపల్లవి
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘తండేల్’ సినిమా నుంచి తాజాగా ‘శివుడి’ పాట విడుదలైంది. గీత ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ...
నాగచైతన్య మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పారని టాలీవుడ్ కాంపౌండ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య ప్రస్తుతం తన కొత్త సినిమా ‘తాండేల్’ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ ...