Na Autograph

ర‌వితేజ ‘నా ఆటోగ్రాఫ్’ రీ రిలీజ్.. ఎప్పుడంటే

ర‌వితేజ ‘నా ఆటోగ్రాఫ్’ రీ రిలీజ్.. ఎప్పుడంటే

మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్‌’ మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 22న ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ ...