Murder Over Family Dispute

విశాఖ‌లో నిండు గ‌ర్భిణీ హ‌త్య.. భ‌ర్తే కాల‌యముడు

విశాఖ‌లో నిండు గ‌ర్భిణీ హ‌త్య.. భ‌ర్తే కాల‌యముడు

విశాఖ‌ప‌ట్నం (Visakhapatnam) లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. క‌ట్టుకున్న‌వాడే కాల‌య‌ముడ‌య్యాడు. మధురవాడ (Madhurawada) ఆర్టీసీ కాలనీ (RTC Colony) లో 9 నెలల నిండు గర్భిణి అనూష (Anusha) ను భ‌ర్త‌ (Husband) ...