Municipal Survey

పెద్దారెడ్డి ఇంటిపై మ‌ళ్లీ సర్వే.. జేసీపై వైసీపీ ఆగ్రహం

పెద్దారెడ్డి ఇంటిపై మ‌ళ్లీ సర్వే.. జేసీపై వైసీపీ ఆగ్రహం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మ‌రో కొత్త వివాదం తెర‌పైకి వ‌చ్చింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక వైసీపీ క్యాడ‌ర్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం ...